|
బైబిలు కోర్సును
గూర్
బైబిల్
కోర్సెస్.కామ్
(BibleCourses.com)
అనేది బైబిలును పఠించుటలో సహాయపడుటకు ట్రూత్ ఫర్ టుడేవారి ప్రయాస
ఫలితమైయుంది. అనేక సంవత్సరములనుండి సువార్త ప్రకటిస్తున్న లేక
యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని వెదకుతున్న మిమ్మును దేవుని
వాక్యాన్ని లోతుగా గ్రహించటానికి ఈ సైట్ పై ఉన్న పాఠాలు
నడిపిస్తాయని మా ప్రార్థన.
ఆయన వాక్యమును మీరు పఠిస్తుండగా దేవుడు మిమ్మును ఆశీర్వదించును
గాక. |