|
ఈ సైటును ఉపయోగించుట
మా పాఠాలన్నీ
అడోబ్ అక్రోబేట్ పిడిఎఫ్ ఫైల్స్ లో ఉన్నాయి.
ఈ ఫైల్స్
లోని పాఠాలు మూల ప్రతుల అచ్చుకొలతలతో, ఫాంట్స్ తో సిద్ధపరచడమైంది
కావున సులువైన బైబిలు పఠనానికి వాటిని ముద్రించుకోవచ్చు.
దాదాపుగా అన్ని పాఠాలు
50కె
నుండి
200కె
సైజులో ఉన్నాయి గనుక డౌన్లోడ్ చేసుకోడానికి
1
లేక
2
నిమిషాలు తీసికొంటుందంతే, ఏదియెలాగున్నా, దాని కొరకై ఉచితమైన
అడోబ్ అక్రోబేట్ రీడర్ ప్రోగ్రాం కావలసి వస్తుంది.
అది
మా సైట్ టూల్స్ పేజీలో లభ్యమౌతుంది. కమర్షియల్ సిడి-రోమ్స్
లో కూడా దాన్ని మీరు కనుగొనవచ్చు.
పాఠాన్ని చూచి, సేవ్ చేసుకోడానికిః
అక్రోబేట్ రీడర్ను ఉపయోగించి పాఠాన్ని చూడడానికి పాఠం యొక్క
శీర్షికపై క్లిక్ చేయ్. లేక, విండోస్తో చదివి తరువాత ప్రింట్
తీసుకొనుటకు పాఠాన్ని డౌన్లోడ్ చేసుకోదలచుకుంటే శీర్షికపై రైట్
క్లిక్ చేయ్ అప్పుడు హైపర్లింక్ మెన్యు వస్తుంది. మరియు సేవ్
తార్గెట్ ఆజ్ లేక సేవ్ ఆజ్ను ఉపయోగించండి. తరువాత డౌన్లోడ్ చేసిన
ఫైలును మీ కంఫ్యూటర్లో నిలువ చేసికొనుటకు ఒక ఫోల్డర్ను సెలక్టు
చేయండి. మాకిన్ టాష్ను ఉపయోగించి పాఠాలను డౌన్లోడ్ చేయదలచుకుంటే
శీర్షికపై క్లిక్ చేయండి.
ఈ సైట్ మీకు
ఉపయోగకరంగా ఉంటే మాకు వ్రాయండి, దీన్ని మెరుగుగా తీర్చి
దిద్దుటకు మీ సలహాలను యివ్వండి. మీకు కావలసిన దాన్ని లేక పాఠమును
చూచుటకు ఏదైన కష్టమున్నయెడల వెబ్సర్వెంట్ బైబిల్కోర్సెస్.కమ్
webmaster@biblecourses.comకు
వ్రాయండి. మీ దగ్గరనుండి ప్రత్యుత్తరం కొరకు ఎదురు చూస్తుంటాం. |